Farmer Won The Lottery: రైతుకు రూ.287 కోట్ల లాటరీ.. అంతలోపే ఊహించని ప్రమాదం..
- రైతుకు రూ.287 కోట్ల లాటరీ
- £26.5 మిలియన్ల జాక్‌పాట్
- ఆనందించే లోపే అనంతరలోకాలకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బులు సంపాదించడం ప్రతి వ్యక్తి కోరిక. దాని కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేస్తుంటాం. అయితే.. కొన్నిసార్లు వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది. ఎటువంటి కష్టపడకుండానే డబ్బు పొందుతారు. ఓ రైతు విషయంలో కూడా అదే జరిగింది. రూ.287 కోట్ల విలువైన లాటరీ తగిలింది. కానీ.. ఆయన సంతోషించే లోపే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందటే..
READ MORE: Tollywood : ప్లాప్‌లో ఉన్న హీరోకి హిట్టిచ్చే డైరెక్టర్ ఎవరో..?
Also Read
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ఆంగ్ల వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. బ్రెజిల్ నివాసి ఆంటోనియో లోపెస్ సింక్వెరా వృత్తిరీత్యా రైతు. దేశంలోనే అతిపెద్ద లాటరీ అయిన మెగా సేనలో ఆయన £26.5 మిలియన్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు. భారతీయ కరెన్సీలో రూ. 2,87,11,26,600(287 కోట్ల). ఈ విషయం రైతుకు తెలియగానే నెల మీద కాలు నిలవలేదు. ఎగిరి గంతేశారు. ఈ నగదుతో తన కలలన్నీ నెరవేర్చుకోవచ్చని అనుకున్నారు.
READ MORE:Arvind Kejriwal: బీజేపీని ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్‌కు ఆయుధం దొరికింది?.. అదేంటంటే?
మొట్టమొదట ఈ డబ్బుతో ఇల్లు కొనుక్కోవాలని భావించారు. మిగిలిన డబ్బును ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో.. ఆంటోనియోకి పంటి ఆపరేషన్ గురించి ఆలోచన వచ్చింది. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ చికిత్స కోసం ఆసుపత్రికి చేరుకున్నారు. శస్త్రచికిత్స జరుగుతుండగా.. మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా.. గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది. ఆ డబ్బును అనుభవించకుండానే అనంత లోకాలకు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సర్జరీ జరుగుతున్న క్లినిక్‌పై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!