Interesting Fact : సమాధులపై బార్ కోడ్.. ఎక్కడో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు. అయితే.. కొన్ని కొన్ని విషయాల గురించి తెలుసుకున్నప్పుడు ఒకింత ఆశ్చర్యంగా ఉంటుంది. సినిమాలో చనిపోకముందే సమాధి బుకింగ్ అనే ఓ కామెడీ సన్నివేశం గుర్తిండే ఉంటుంది. అయితే ఆ సినిమాలో కామెడీనే.. కానీ ఇక్కడ రియల్.. సమాధిలో మనిషిని పూడ్చిన తరువాత.. ఆ సమాధికి బార్ కోడ్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ సమాధిలో ఏ వ్యక్తిని పూడ్చిపెట్టారో తెలుస్తుంది. అంతేకాకుండా పూడ్చిపెట్టిన వ్యక్తి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇదేంటీ.. ఎక్కడా అనుకుంటున్నారా.. ఇది జపాన్‌లో..
అవునండీ.. జపాన్. తరుచూ సునామీ బారిన పడే ఈ దేశమైనప్పటికీ.. ఈ దేశం టెక్నాలజీ విషయంలో రాణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ ఎప్పుడో చేరిపోయిందనడం సందేహం లేదు. జపాన్ దేశంలో తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉన్న డిమాండే వేరుగా ఉంటుంది.ఇక జపాన్ దేశంలో ప్రజలు పాటించే ఆచారాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. జపాన్‌లోని ఎవరైనా చనిపోతే.. వారిని పూడ్చి సమాధి చేస్తారు. అంతేకాకుండా ఆ సమాధిపైన బార్‌కోడ్‌ను ఏర్పాటు చేస్తారు. బార్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ సమాధిలోని పూడ్చిన వ్యక్తి పేరు సహా పూర్తివివరాలను ప్రత్యక్షమవుతాయి.
Also Read
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
తాజావార్తలు
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!