షాకింగ్ : బిగ్ బాస్ విన్నర్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెలివిజన్ మరియు సినీ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ టాలెంటెడ్ నటుడు గురువారం గుండెపోటుతో మరణించినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రి అధికారి తెలిపారు. ఆయనకు 40 సంవత్సరాలు. ఆయనకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఈరోజు ఉదయమే గుండెపోటు రావడంతో ఆయనకు ఆసుపత్రిలో చేర్పించారని, గుండెపోటు తీవ్రంగా ఉండడంతో ఆయన కన్నుమూసినట్టు సమాచారం.
సుదీర్ఘకాలం పాటు టెలివిజన్ లో ప్రసారమైన టీవీ సీరియల్ “బాలికా వధూ”లో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించారు. శుక్లా తన కెరీర్‌ని మోడల్‌గా షోబిజ్‌లో ప్రారంభించాడు. టెలివిజన్ షో “బాబుల్ కా ఆంగన్ చూటే నా” లో ప్రధాన పాత్ర చేశాడు. తరువాత ఆయన “జానే పేచానే సే … యే అజ్ఞబ్బి”, “లవ్ యు జిందగీ” వంటి కార్యక్రమాలలో కనిపించాడు. కానీ “బాలికా వధూ”తోనే ఆయనకు గుర్తింపు లభించింది. 2014 లో కరణ్ జోహార్ నిర్మించిన “హంప్టీ శర్మ కి దుల్హనియా” తో శుక్లా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అందులో సిద్ధార్థ్ సహాయక పాత్రలో నటించాడు.
Also Read
- Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే "బీట్రూట్ హల్వా" ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
- Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
- Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
- Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే సిద్ధార్థ్ ఇంకా “జలక్ దిఖ్లా జా 6”, “ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాది 7”, “బిగ్ బాస్ 13” వంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నాడు. ఎన్నో వివాదాల అనంతరం “బిగ్ బాస్ 13” విన్నర్ గా నిలిచాడు. ఆ తరువాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను ఎదుర్కొంటున్న ఈ యంగ్ యాక్టర్ అప్పుడే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరికీ షాక్ ఇస్తోంది. ఆయన మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!