బీసీలకు జగన్ రాజ్యాంగం.. అంబేద్కర్ రాజ్యాంగం కంటే 4 రెట్లు ఎక్కువే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాంగం సృష్టిస్తున్నారు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి నాలుగు రెట్లు ఎక్కువగానే సీఎం జగన్.. బీసీలకు రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. దేశంలో ఏ సీఎం కూడా బీసీలకు రాజ్యాంగం రాయలేదు.. కానీ, బీసీలకు రాజ్యాంగం రాస్తున్న మొట్టమొదటి నాయకుడు వైఎస్ జగన్ అంటూ కీర్తించారు.. బీసీలను తన పక్కన కూర్చొపెట్టుకున్నారు.. మంత్రి పదవులు, ఎంపీ స్థానాలు ఇచ్చి బీసీలను గౌరవిస్తున్నారు అని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా తమకు వేరే పార్టీ అవసరం లేదని ముక్త కంఠంతో చెబుతున్నారని చెప్పుకొచ్చారు జోగి రమేష్.
ఇక, చంద్రబాబు హయాంలో తమకు అర్ధరూపాయి సాయం కూడా చేయలేదని ప్రజలే చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్… బీసీలను వాడుకుని వారి నెత్తిన టోపీ పెట్టిన చరిత్ర చంద్రబాబు సొంతం అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. బలహీన వర్గాలను సీఎం వైఎస్ జగన్.. బలవంతులుగా చేశారని తెలిపారు.. మరోవైపు.. ఏపీలో ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిన అమర్ రాజా కంపెనీ వ్యవహారంపై స్పందించిన జోగి రమేష్… అమర్ రాజా కంపెనీ వెదజల్లే విషం.. కార్మికుల నరనరాల్లోకి ఎక్కి విగతజీవులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కార్మికులు అనాథలుగా మారుతున్నారని తెలిపారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!