Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ సర్వ ప్రతినిధి సభ అత్యవసర భేటీ.. ఐరాస హెచ్‌ఆర్సీ నుంచి రష్యాను సస్పెండ్‌ చేసే ప్రతిపాదనపై నేడు ఓటింగ్‌

* నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్‌ భేటీ, సమావేశం తర్వాత రాజీనామా చేయనున్న ప్రస్తుత మంత్రులు

* కొరియా ఓపెన్‌ టోర్నీ ప్రీక్వార్టర్స్‌లో సింధు, కిదాంబి శ్రీకాంత్.. నేడు ప్రిక్వార్టర్స్‌లో ఓహోరి (జపాన్‌)తో తలపడనున్న సింధు, నేడు ప్రిక్వార్టర్స్‌లో మిషా జిల్టర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)తో కిదాంబి పోరు.

* నేటితో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిసే అవకాశం

* ఢిల్లీలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలవనున్న తమిళిసై..

* ఐపీఎల్‌లో నేడు లక్నో వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌.. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌.

* నేడు జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్‌ ఆందోళనలు.. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసన

* నేడు విద్యుత్ సౌధాను ముట్టడించనున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నిరసన..

* నేడు నర్సరావుపేటలో సీఎం జగన్ పర్యటన. అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్ల సత్కారసభలో పాల్గొనున్న సీఎం జగన్.

* నేడు తాడేపల్లి, నులకపేట ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటన

* నేడు శ్రీకాకుళం‌లో బీజేపీ జలం కోసం – ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర

* నేడు సింహాచలం వరాహాలక్ష్మి నర్సింహ్మ స్వామి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం

Exit mobile version