What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- ఉదయం9 గంటలకు రాజ్ భవన్ లో 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం. పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.
- ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు
- ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు. సభ ముందుకు రానున్న కాగ్ నివేదిక
- చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. వరద నష్టాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వనున్న ఏడుగురు సభ్యుల బృందం.
- అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 2:30 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
- ప్లాట్ ఫాం ధరలను తగ్గించిన రైల్వేశాఖ. ఇప్పటి నుండి ప్లాట్ ఫామ్ టికెట్ రూ.10గా వసూలు. కరోనా సమయంలో గతంలో స్టేషన్లో రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫాం ధరలను పెంచిన రైల్వే శాఖ.
- నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
- ఈ రోజు మధ్యాహ్నం సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్టీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్.
- మన్యం బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీ జేఏసీ
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్‌షీట్‌పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?