Tiger Chasing Calf: పులి పంజా నుంచి తప్పించుకున్న దూడ.. భయంకర వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పులి పంజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుందంటే దానిని వెంటాడి వేటాడే వరకు వదలదు. అడవుల్లో ఆహారం లేక పులులు నిత్యం గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పశువులపై దాడి చేయాలని భావించిన పులికి ఎదురు దెబ్బ తగిలింది. పులి దూడను వెంబడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక పులి ఆవుల గుంపును వెంబడించడం వీడియోలో కనిపిస్తోంది.దూడను లక్ష్యంగా చేసుకుని ఆవులను వెంబడిస్తూనే ఉంటుంది. ఆవు దూడపై పులి పంజా విసిరింది.
Also Read:YS Sharmila: పోలీసులతో వైఎస్ షర్మిల దురుసు ప్రవర్తన.. వీడియో ఇదిగో..
అయితే, ఒక ఆవు పులిపైకి దూసుకెళ్లడంతో పులి భయపడి పారిపోయింది. దీంతో దూడ క్షేమంగా బయటపడింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు. ఈ వీడియో లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందించారు. దూడ తృటిలో తప్పించుకోవడం గురించి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొందరు అటవీ భూమిని మానవులు ఎలా ఆక్రమిస్తున్నారని ప్రశ్నించారు. ఇది ఈ జంతువులు మానవ నివాసాలలోకి దారి తీస్తుందని చెప్పారు. కాగా, ప్రపంచంలోని అడవి పులులలో ఇప్పుడు భారతదేశంలో 75% ఉన్నాయి. వాటి సంఖ్య దాదాపు 3200. అయితే, పులల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
India now has 75% of world’s wild tigers, numbering around 3200.
It will reach it’s carrying capacity soon, until we are obsessed with numbers & make them pests in human dominated habitats. pic.twitter.com/otdEBjA3AP— Susanta Nanda (@susantananda3) April 22, 2023
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!