సెంచరీ చేసి తలైవాకు అంకితం ఇచ్చిన టీమిండియా యువ క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యువక్రికెటర్ వెంకటేష్ అయ్యర్ దేశవాళీ టోర్నీలో రెచ్చిపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతడు సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. చండీగఢ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్న వెంకటేష్ అయ్యర్.. ఆరో స్థానంలో బ్యాటింగుకు దిగిన కేవలం 113 బంతుల్లోనే 133 స్ట్రైక్‌రేట్, 8 బౌండరీలు, 10 సిక్సర్లు బాదేసి 151 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన వెంకటేష్ అయ్యర్ తన సెంచరీని సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అంకితం ఇచ్చాడు. అంతేకాకుండా తలైవా స్టైలులో కళ్లజోడు పెట్టుకుంటున్నట్లు పోజులిచ్చాడు. ఈ వీడియోను కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
Read Also: పాకిస్థాన్ వెళ్లిన ముగ్గురు విండీస్ క్రికెటర్లకు కరోనా
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
కాగా డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు. తాను కూడా తలైవా అభిమానినే అని క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ పరోక్షంగా చెప్పాడు. అందుకే శతకం పూర్తి చేయగానే అతడు తన చేతిని స్టైల్‌గా తిప్పేస్తూ రజనీకాంత్‌ను అనుకరించాడు. ఇప్పటికే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఛాతీ మీద రజినీకాంత్ టాటూను వేయించుకోగా.. తాజాగా యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ తన అభిమాన నటుడికి తనదైన శైలిలో బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పడంతో తలైవా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Our Sunday couldn't get any better! 😍
Can you decode @ivenkyiyer2512's celebration? 🤔#VijayHazareTrophy #MPvUTCA #KKR #AmiKKR #CricketTwitterpic.twitter.com/7wpLMKEJ44
— KolkataKnightRiders (@KKRiders) December 12, 2021
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!