టీమిండియా యువక్రికెటర్ వెంకటేష్ అయ్యర్ దేశవాళీ టోర్నీలో రెచ్చిపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతడు సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. చండీగఢ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్న వెంకటేష్ అయ్యర్.. ఆరో స్థానంలో బ్యాటింగుకు దిగిన కేవలం 113 బంతుల్లోనే 133 స్ట్రైక్‌రేట్, 8 బౌండరీలు, 10 సిక్సర్లు బాదేసి 151 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన వెంకటేష్ అయ్యర్ తన సెంచరీని సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అంకితం ఇచ్చాడు. అంతేకాకుండా తలైవా…
నిన్న ఉత్కంఠ భరితంగా జరిగిన INDvsNZ మ్యాచ్‌లో రోహిత్ ఒక తప్పు చేశాడని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్‌తో బౌలింగ్ చేయించకపోవడం కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పెద్ద తప్పు అని ఆకాశ్ అభిప్రాయపడ్డారు. ప్రారంభంలోనే కివీస్ వికెట్ కోల్పోయి తడబడిన వేళ వెంకటేశ్‌తో రెండు, మూడు ఓవర్లు వేయించాల్సి ఉందన్నారు. దీపక్, సిరాజ్ ఓవర్లలో ఎక్కువ పరుగులు…