ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో పూర్తిగా నిలిచిపోయాయి రైల్వే సర్వీసులు.. కొన్ని ప్రత్యేక సర్వీసులు తప్ప.. మిగతా ఏ రైలు కూడా పట్టాలు ఎక్కిన పరిస్థితి లేదు.. అయితే, సాధారణ పరిస్థితులు వస్తున్న తరుణంలో క్రమంగా అన్ని సర్వీసులను తిప్పుతున్నారు.. ఈ తరుణంలో ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది… జమ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు ఏసీ కోచ్‌లలో మంటలు అంటుకోగా.. ఆ తర్వాత క్షణాల్లోనే మరో రెండు ఏసీ కోచ్‌లకు వ్యాపించాయి.. ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు..
Read Also: బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు.. 80 కాదు కదా 8 సీట్లు వస్తే గొప్ప..!
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
అయితే.. వెంటనే స్పందించిన సిబ్బంది రైలును నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది.. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా.. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. రాజస్థాన్‌లోని ధౌల్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని మోరినా మధ్య ఈ అగ్నిప్రమాదం జరగగా.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుచేచేశారు.. ఓ కోచ్‌లోని ఏసీలో మంటలు చెలరేగడంతో.. ఆ తర్వాత క్రమంగా మంటలు వ్యాపించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ రైలు నిలిపివేయబడింది.. ఈ మార్గంలోని అన్ని ఇతర రైళ్లు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!