జిల్లాల పర్యటనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సభ్యత్వంపై దృష్టి సారించింది టీ కాంగ్రెస్. గాంధీభవన్‌లోజరిగిన సీనియర్ల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముప్పై లక్షల సభ్యత్వం టార్గెట్‌గా చేయాలని నిర్ణయించారు నేతలు. సభ్యత్వ నమోదుకు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియామకం చేశారు. వీరు ఎప్పటికప్పుడు సమన్వయం చేయనున్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కో ఆర్డినేటర్‌లను కూడా నియమించనుంది పార్టీ. ఈ నెల 24 తర్వాత పూర్తి స్థాయిలో సభ్యత్వం మీద సమీక్షలు చేయనున్నారు. సభ్వతం తీసుకున్న వారికి రెండు లక్షల ఇన్సూరెన్స్ చేయనున్నారు.
మరోవైపు టీపీసీసీగా బాధ్యతలు స్వీకరించాక.. ఇంత వరకు జిల్లాల పర్యటనలు చేయలేదు రేవంత్‌రెడ్డి. దీంతో త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత.. రోజుకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొత్తానికి సభ్యత్వ నమోదుతో మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు దూకుడు పెంచింది టీ కాంగ్రెస్.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!