విశాఖ నగరంలో ఘనంగా జరిగిన మహాదీపోత్సవం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ నగరంలో మహాదీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్నో చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చూసినా కుదరలేదని, పరమేశ్వరుడు విశాఖలోనే ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించారని స్వామి స్వరూపనందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. వేదం ఇంకా బతికి ఉందంటే అది శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమే అని, వేదాన్ని పోషిస్తోంది ఒక తిరుమల తిరుపతి వెంకన్న మాత్రమే అని అన్నారు.
Read: వీడు మాములోడు కాదు…విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కొని…
Also Read
- Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
- Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- PM Modi: కిర్గిజ్‌స్థాన్‌లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
జీవితంలో ఒక్కసారైనా శ్రీవేంకటేశ్వర స్వామిని చూస్తే జన్మ ధన్యమవుతుందని అన్నారు. వేదం నిలబడితేనే ధర్మం నిలబడుతుందని, వెంకన్న కృప వలన రాష్ట్రానికి, దేశానికి అంతా మంచే జరుగుతుందని ఆయన అన్నారు. శ్రీ వేంకటేశ్వరుడి మహిమ విశాఖపై ఉందని, ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం గొప్పగా జరిగిందని స్వామి స్వరూపనందేంద్ర సరస్వతి తెలిపారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్‌కు కాదు, రేవంత్‌కే నా సపోర్ట్
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!