ప్రధానికి షాకిచ్చిన సూడాన్ సైన్యం… రాజధానిలో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూడాన్ అతలాకుతలం అవుతున్నది. అసలే పేదరికం. మరోవైపు కరోనా భయం. నిరుద్యోగంలో సూడాన్ ఇబ్బందులు పడుతున్నది. అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరతలు కారణంగా ఆ దేశం అభివృద్ధి చెందలేకపోతున్నది. ఇక ఇదిలా ఉంటే, సూడాన్ రాజధాని ఖార్టోమ్‌లో ప్రధాని అబ్దాల హ్యాండాక్ ను సైన్యం అరెస్ట్ చేసింది. దీంతో రాజధానిలో ఒక్కసారిగా అలజడి రేగింది. దేశంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, విషయాల బయటకు పొక్కకుండా ఉండేందుకు, దేశంలో పెద్ద ఎత్తున అలజడులు జరగకుండా ఉండేందుకు ఇంటర్నెట్ను నిలిపివేశారు. రాజధానిలో అంతర్జాతీయ విమానాలను రద్ధుచేశారు. దీంతో సూడాన్ లో ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది సైన్యం.
Read: రిక్షావాలాకు ఆదాయపన్నుశాఖ షాక్: రూ.3 కోట్లు పన్ను చెల్లించాలని నోటీసులు…
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?