ఓటుతో పాటు బీరుకోసం ఓ లెటర్… వైరల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. సాధారణంగా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగే ఎన్నికల్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొంతమంది ఓటర్లు తమ డిమాండ్లను ఓ స్లిప్ పై రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేస్తుంటాయి. ఇలాంటి విచిత్రమైన సంఘటన ఒకటి అనంతపురం జిల్లాలోని నల్లచెరువులో జరిగింది. నల్లచెరువు మండలంలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఓట్లను లెక్కిస్తుండగా అధికారులకు బ్యాలెట్ బాక్సులో ఓ స్లిప్ దొరికింది. నల్లచెరువు మద్యం దుకాణాల్లో చల్లని బీరును ఉంచాలని, అదే విధంగా మంచి బ్రాండు బీరును అందుబాటులో ఉంచాలని చెప్పి రాసుంది. నల్లచెరువు మందుబాబుల సంఘం పేరుతో ఈ లెటర్ ఉండటంతో అధికారులు షాక్ అయ్యారు. వెంటనే ఆ లెటర్‌ను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
Read: కాబూల్‌లో రోడ్డెక్కిన మహిళా ఉద్యోగులు…
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు