పర్యాటకులకు శుభవార్త… త్వరలో విశాఖలో స్నో పార్కు ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో ఏపీకి విశాఖ నగరం ఏకైక రాజధాని అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఉగాదికి ఈ విషయంపై క్లారిటీ రానుంది. అయితే ఆలోపు విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జగన్ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. విశాఖ నగరంలో స్నో పార్క్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. విశాఖలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 ఎకరాల్లో రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్నో పార్క్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Read Also: భార్యను టీజ్ చేశారని… ఆయన ఓ ప్రపంచాన్నే సృష్టించాడు…
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
మంచులో బాస్కెట్ బాల్ ఆట ఆడుకునేలా సౌకర్యాలు కల్పించాలని.. ఓ హోటల్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. విశాఖలో స్నో పార్క్ ఏర్పాటు చేయడానికి డీపీఆర్ తయారుచేయడానికి విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ పార్కును పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా తీర్చిదిద్దాలని ఏపీ సర్కారు ఆదేశించినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు చిన్న చిన్న మంచు పర్వతాలను కూడా పార్కులో ఏర్పాటు చేయనున్నారు. దీంతో సినిమా షూటింగ్‌లు కూడా జరుపుకునే అవకాశం ఉండేలా ఈ స్నో పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. విశాఖలోని బీచ్ రోడ్డులో స్నో పార్కు ఏర్పాటు చేసే అవకాశముందని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
-
Asia Cup 2026 Final బెర్త్ ఎవరిది.? బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్ పోరుకు టీమిండియా రెడీ..!
-
Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో ‘సునీల్’.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
-
CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
-
Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?