డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అదుపులోకి తీసుకుంది. ముంబై తీరంలో అధికారులు క్రూయిజ్ షిప్ పై దాడులు నిర్వహించారు. శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఆర్యన్ ఖాన్ని ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. ఆర్యన్ ఖాన్‌పై ప్రస్తుతానికి ఎలాంటి ఆరోపణలు లేవని, ఇప్పటి వరకు ఆయనను అరెస్టు చేయలేదని ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో నిర్వహిస్తున్న పార్టీపై ఎన్‌సిబి ఆకస్మిక దాడి చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనపై విచారణ జరుగుతోంది. అయితే డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ హస్తం లేకపోవచ్చని అంటున్నారు. కానీ నెటిజన్లు మాత్రం సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.
Read Also : ‘ఛీటర్స్’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్… ఆ సెటైర్ ఎవరిపై ?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఆర్యన్ ఖాన్ షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ ల మొదటి బిడ్డ. ఈ జంటకు ఆర్యన్ తో పాటు సుహానా ఖాన్ అనే కుమార్తె, అబ్రామ్ అనే కుమారుడు కూడా ఉన్నారు. 2019 లో ఆర్యన్ ఖాన్ ‘ది లయన్ కింగ్’ హిందీ వెర్షన్‌ను డబ్ చేశారు. అతను సింబా పాత్రకు గాత్రదానం చేశాడు. సుహానా ఖాన్ సినిమాల్లోని వచ్చే అవకాశం ఉంది. కానీ ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇంకా క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..