బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అదుపులోకి తీసుకుంది. ముంబై తీరంలో అధికారులు క్రూయిజ్ షిప్ పై దాడులు నిర్వహించారు. శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఆర్యన్ ఖాన్‌ని ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. ఆర్యన్ ఖాన్‌పై ప్రస్తుతానికి ఎలాంట�