Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో బీజీగా ఉంటే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. వన్డేలో భాగంగా భారత్- ఆసీస్ ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా జట్టు బాధ్యతను అప్పగించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సరిగ్గా రోహిత్ ఆట ఎందుకు మిస్ అవుతున్నాడో వెల్లడించనప్పటికీ, అతని వ్యక్తిగత కారణంతోనే దూరంగా ఉన్నట్లు స్పష్టమైంది. బావమరిది పెళ్లిలో రోహిత్ శర్మ డ్యాన్స్ చేస్తున్నాడు. రితికా సోదరుడి వివాహ వేడుకలో భాగంగా రోహిత్ స్నేక్ డ్యాన్స్ ఇరగదీశాడు. భార్య రితికాతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Lift Accident in VTPS: వీటీపీఎస్‌లో లిఫ్ట్ ప్రమాదం.. ముగ్గురు మృతి
Rohit Sharma's dance at his brother-in-law's marriage. pic.twitter.com/TTqalgeQH2
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2023
ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో రోహిత్ పాల్గొనలేదు. రెండో, మూడో మ్యాచ్‌కి తిరిగి రానున్నాడు. రోహిత్ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పాండ్యా తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఆసీస్ తో ఆడిన తొలి వన్డే మ్యాచ్ లో భారీ విజయం సాధించింది. పాండ్యా సేన జట్టు 5 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Also Read:World’s Shortest Bodybuilder: ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్.. ఓ ఇంటివాడయ్యాడు..
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!