IND vs AUS 3rd ODI : సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. కుల్దీప్ యాదవ్‌పై సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని భారత్- ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. భారత్ బౌలింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ DRS కాల్ తీసుకున్న తర్వాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వద్ద తన అసహనాన్ని వ్యక్తపరిచాడు. ఆసీస్ బ్యాటింగ్ సందర్భంగా.. 39వ ఓవర్ చివరి బంతికి ఆష్టన్ అగర్‌పై ఎల్‌బిడబ్ల్యూ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించడంతో డిఆర్‌ఎస్ కాల్ తీసుకోవాలని కుల్దీప్ రోహిత్‌ను ఒప్పించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. చిరునవ్వుతో రోహిత్ డీఆర్‌ఎస్ తీసుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల కుల్దీప్‌పై విరుచుకుపడటంతో ఒక్కసారిగా భావోద్వేగాల్లో మార్పు వచ్చింది. అతను పరిహాసానికి పాల్పడ్డాడా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.
Also Read: AP Assembly: రేపు సభలో ఏడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఈ క్రమంలో కుల్దీప్ రివ్యూ తీసుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించాడు. అయితే రోహిత్ మాత్రం రివ్యూ తీసుకోవడానికి నిరాకరించాడు. అయినప్పటికీ కుల్దీప్ మాత్రం రోహిత్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఆఖరి సెకన్లలో రోహిత్ రివ్యూ తీసుకున్నాడు. అది రివ్యూలో కూడా నాటౌట్‌గా తేలింది. ఈ క్రమంలో క్రమంలో కుల్దీప్‌పై రోహిత్ కాస్త సీరియస్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
@ImRo45 Rohit Sharma kitna cute hai 😍😍😍 knowing that was a not out, he gave the Kuldeep a chance and a confidence with the review… @imkuldeep18 … pic.twitter.com/bQRWRRFQ2z
— Nishant Sinha (@NishantSinha29) March 22, 2023
Also Read:Green Corridor: జాతీయ రహదారులపై హెచ్ఎండిఏ పూలబాటలు
కాగా, మూడు వన్డే మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి, భారత్‌తో తమ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది.ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(47), కారీ(38), హెడ్(33) రన్స్ చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!