చంద్రబాబు చెప్పులకు కేటీఆర్ దండంపెట్టి గెలిచిండు : రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అ సందర్భంగా ఆయన మీడయాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికేతరుడని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని.. మరి హరీశ్‌రావుది సిద్ధిపేట కాదని, కేటీఆర్ ది సిరిసిల్ల కాదని.. వారు కూడా స్థానికేతరులనేని గుర్తు చేశారు. స్థానికేతరులైన కేటీఆర్, హరీశ్‌రావులకు ప్రజలు అవకాశం ఇస్తే విర్రవీగుతున్నారన్నారు.
అంతేకాకుండా 2009 ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డి కష్టపడి నిర్మించుకున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని చీమలు పెట్టిన పుట్టను.. పాములు ఆక్రమించుకున్నట్లు.. అమెరికా హోటల్లో చిప్పలు కడుక్కొనే కేటీఆర్ ఉన్నపలంగా వచ్చి కేకే మహేందర్ రెడ్డి సీటును గుంజుకున్నారని ఆయన ఉద్ఘాటించారు. దీనితో పాటు ఆనాటి 2009 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పులకు దండం పెట్టి ప్రజల్లోకి వెళితేనే కేటీఆర్ గెలిచారంటూ తీవ్రంగా విమర్శించారు.
Also Read
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని హుజురాబాద్ ఉప ఎన్నికలో బల్మూరి వెంకట్ ను గెలిపించి కేసీఆర్ తగిన బుద్ది చెప్పాలన్నారు. బల్మూరి వెంకట్ 5 సంవత్సరాలు విద్యార్థి నాయకుడిగా కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన మోసంపై పోరాటం చేస్తున్న వ్యక్తి అని అన్నారు. ఇంటికో ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి బల్మూరి వెంకట్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!