వైరల్.. ఆర్టీసీ బస్సులో ఆర్.నారాయణమూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా రంగంలో నటుడు ఆర్.నారాయణమూర్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. జన్మించింది ఏపీలోనే అయినా తెలంగాణ జీవన విధానంలోనే ఎక్కువగా ఆయన గడిపారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో జన్మించిన ఆర్.నారాయణమూర్తి ఎక్కువగా గ్రామీణుల నేపథ్యంలోనే అనేక సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే ఆయన విప్లవాత్మక సినిమాలు తీయడంలో దిట్ట.
ఎక్కువగా కమ్యూనిస్టు భావజాలం ఉన్న నారాయణమూర్తి సోమవారం నాడు పరకాల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీంతో బస్సులోని కండక్టర్ ఆర్.నారాయణమూర్తితో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను కండక్టర్ ఎంతో ప్రేమతో ట్విట్టర్‌లో పోస్టు చేసి.. ఎర్రబస్సులో ఎర్ర జెండా క్యాప్షన్‌తో పోస్టు చేశారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి సింప్లిసీటీని నెటిజన్లు పొగుడ్తున్నారు.
Also Read
🚍 ఎర్ర బస్సులో ఎర్ర జెండా ⛳
People Star R Narayana Murthy Travelling in #TSRTC Bus!📸: @YasamYadav
@TSRTCHQ @tsrtcmdoffice pic.twitter.com/iGP7uTEQvW— Hi Hyderabad (@HiHyderabad) November 15, 2021
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!