Priyanka Hugs Karan: కరణ్ జోహార్‌ను కౌగిలించుకున్న ప్రియాంక చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలబ్రిటీలు ఏం చేసినా అది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. పెళ్లి తర్వాత అమెరికాకే పరిమితం అయిన ప్రియాంక చోప్రా.. ఇండియాలో జరిగే కొన్ని కార్యక్రమాలకు కోసం వస్తోంది. నిన్న రాత్రి ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ లాంచ్‌కు ప్రియాంక చోప్రా హాజరయింది. లాస్ ఏంజెల్స్ నుండి వచ్చిన ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనాస్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్‌ను కౌగిలించుకున్నారు. అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్‌లో కరణ్ జోహార్‌ను పలకరించడం, కౌగిలించుకోవడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
కరణ్ జోహార్‌ను ప్రియాంక కౌగిలించుకున్నట్లు పాప్స్ పోస్ట్ చేసిన అనేక వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. కొన్ని నిమిషాల పాటు మాట్లాడి నవ్వులు పంచుకున్నారు. ఆ వీడియోలో ప్రియాంక, నిక్‌లు దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లతో మాట్లాడుతున్నారు. తర్వాత కరణ్ జోహార్ వారితో జతకట్టాడు. కేప్‌తో కూడిన లేత గోధుమరంగు షీర్ గౌనులో ప్రియాంక ఆకర్షణీయంగా కనిపించింది. ఈవెంట్‌లోని ప్రముఖులలో ఆమె ఒకరు, ఆమె స్టైల్ స్టేట్‌మెంట్ టాక్ పాయింట్‌గా మారింది.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
కాగా, ప్రియాంక చోప్రా తదుపరి హాలీవుడ్ చిత్రం లవ్ ఎగైన్‌లో సామ్ హ్యూగన్, సెలిన్ డియోన్, నిక్ జోనాస్ (అతిధి పాత్రలో) కనిపించనుంది. ఈ చిత్రానికి గతంలో ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ అనే టైటిల్ పెట్టారు. ప్రియాంక చివరిగా మ్యాట్రిక్స్ 4లో కనిపించింది. ఇక, బాలీవుడ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. ఫర్హాన్ అక్తర్ యొక్క జీ లే జరా నటిస్తోంది. ఇందులో అలియా భట్ మరియు కత్రినా కైఫ్ కూడా నటించారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!