ఆ దేశాధ్యక్ష పదవి పోటీలో స్టార్ బాక్సర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే ఫిలిప్పిన్స్ దేశానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు స్టార్ బాక్సర్ మన్నీ పాక్వియానో సిద్ధం అవుతున్నారు. చాలా కాలంగా పాక్వియానో అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ ఊహాగానాలకు పాక్వియానో తెరదించాడు. ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మన్నీ పాక్వియానో చిన్నతనంలో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. తిండికి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే, బాక్సింగ్ క్రీడను ఎంచుకున్నాక ఆయన జీవితం మారిపోయింది. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. వరల్డ్ రిచెస్ట్ బాక్సర్గా అవతరించాడు. అయితే, 2010లో ఈ స్టార్ బాక్సర్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత సెనెట్గా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత అధికారపార్టీలో ఉన్నప్పటికీ అద్యక్షుడు డుటెర్టికి రెబల్గా మారాడు. వచ్చే ఎన్నికల్లో తనదే విజయమని చెబుతున్నాడు.
Read: పరిషత్ ఎన్నికలపై సీఎం జగన్ స్పందన… బాధ్యత మరింత పెరిగింది…
Also Read
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!