ఇవాళ కూడా పెరిగిన పెట్రో ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆల్‌టైం హైకి చేరిన పెట్రో ధరలు.. కొన్ని రోజుల పాటు స్థిరంగా కొనసాగాయి.. కానీ, మళ్లీ వరుసగా మూడు రోజుల నుంచి పెరుగుతూ పోతున్నాయి.. ఇవాళ లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైపలు పెరిగింది.. దీంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.14కు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.48గా పలుకుతుంది. ఇక, ముంబైలో పెట్రోల్ ధర రూ.108.15కు పెరగగా.. డీజిల్ ధర రూ.98.12గా ఉంది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా చమురు ధరలు పెరుగుతున్నాయి.. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎప్పుడో సెంచరీ కొట్టాయి పెట్రోల్ ధరలు.. పలు ప్రాంతాల్లో డీజిల్ ధర కూడా వంద దాటిపోయింది.. ఇక, పెట్రో ధరలు పెరగడంతో.. క్రమంగా ఇతర వస్తువులపై భారం పడుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్‌ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్‌తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!