కష్టపడితే.. మీ ఇంటికే బీ ఫామ్ తీసుకొస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి నాయకులను కూడా యూత్ కాంగ్రెస్ అందించిందన్న ఆయన.. యూత్ కాంగ్రెస్ వాళ్లు టికెట్ల అడిగే ముందు… ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏం కొట్లాడినరో చూస్తాం అన్నారు.. టికెట్ తీసుకుని జనంలోకి పోతా అంటే… ఓడిపోతారు అని హితవుపలికిన రేవంత్‌రెడ్డి.. పోటీ చేసి ఓడిపోతే బాల్య వితంతులుగా మారిపోతారని.. చేతికి మట్టి అంటకుండా యూత్ కాంగ్రెస్ నాయకుడిని అంటే ఎవరూ పట్టించుకోరని స్పష్టం చేశారు.
ఇక, మీరు కష్టపడితే.. మీ ఇంటికే బీ ఫామ్ తీసుకొచ్చి ఇస్తానన్నారు రేవంత్‌రెడ్డి.. రానున్న 20 నెలల్లో కష్టపడినదానిని బట్టే టికెట్ల ఇస్తాం అన్నారు.. లేదంటే టికెట్ల ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టేశారు పీసీసీ చీఫ్.. నేను జిల్లా అధ్యక్షుడిని… టికెట్ ఇవ్వండి అంటే ఇచ్చేది లేదు.. పని చేసి టికెట్లు అడగాలని పేర్కొన్న రేవంత్‌రెడ్డి.. మీద మీద రాజకీయాలు చేస్తా అంటే టికెట్లు రావన్నారు.. సైనికుడిగా కొట్లాడితే టికెట్ల వాటంతట అవే వస్తాయన్న ఆయన.. నిర్ణయాలు పీసీసీ చేసినా… ఓట్లు వేయించే బాధ్యత యూత్ కాంగ్రెస్ దే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది.. క్రైసిస్‌లో ఉన్నప్పుడే లీడర్స్ పుట్టుకొస్తారని.. మీరు లీడర్స్ గా మారే అవకాశం వచ్చిందన్నారు. పోరాటం ఎలా చేయాలో మీరు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!