ప్రభుత్వం మారడం ఖాయం.. వైసీపీకి 15 సీట్లే రావచ్చు: పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ప్రభుత్వం మారడం ఖాయం.. 151 సీట్లు వచ్చిన వైసీపీకి 15 సీట్లే రావచ్చునని పవన్ తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఢంకా బజాయించి గెలుస్తుంది. అప్పుడు పాండవుల సభ ఎలా ఉంటుందో చూపిస్తా.. వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నా. ఏం చేస్తారో చేసుకోండి. తాటతీసి మోకాళ్ల మీద నించోబెడతా.. ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటా.. కాకినాడలో మా ఆడపడుచు మీద చేయి వేశారు. ప్రతి ఒక్కటి గుర్తుంది. మీరు బీహార్ నుంచి కిరాయి రౌడీలను తెప్పించుకోండి.. మేం భయపడతాం’ అంటూ పవన్ వైసీపీ నేతలను హెచ్చరించారు.
‘ఎంత సేపు రాజకీయం రెండు కులాల మధ్యనేనా..? మిగతా వాళ్ల పరిస్థితేంటీ..? వాళ్లకు అధికారం వద్దా..? ఒక్క కులమే శాసిస్తామంటే సరికాదు.. అందరూ ఉండాలి. అధికారం లేని అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుంది. వైసీపీ కక్ష కట్టి కమ్మ వారిపై దాడి చేయడం సమంజసమా..? కశ్మీర్లో పండిట్లను తరిమేసినట్టు.. ఓ జాతిని రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు. దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టిన పరిస్థితి వచ్చిందంటే.. మీరిక రాష్ట్రంలో ఉండకూడదు’ అంటూ పవన్ వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read
తాజావార్తలు
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?