గుడ్ న్యూస్ చెప్పిన పాక్: ఇండియా నుంచి ఆఫ్ఘన్ వెళ్లే వాహనాలకు అనుమతి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాకు పాక్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లే వాహనాలకు అనుమతిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పదంతోనే వాహనాలకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్‌లు ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైనా ఆహారం అందక అలమటిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు సాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
Read: విచిత్రం: అంతపెద్ద పామును ఆ చేప ఎలా మింగేసింది?
Also Read
- CM Vijay: సీఎం విజయ్ 52వ బర్త్‌డే.. మోడీ, రాహుల్‌గాంధీ, స్టాలిన్ విషెస్
- JD Vance: స్విట్జర్లాండ్‌లో జేడీ వాన్స్‌కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
- Bengaluru: నీట్ రీ ఎగ్జామ్‌కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
- UK: తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో బర్న్‌హామ్! భారత్‌కు లాభమా? నష్టమా?
కాగా, ఇండియా కూడా ముందుకు వచ్చి 50వేల మెట్రిక్ టన్నుల గోధుమలను అందించేందుకు సిద్ధమైంది.. అయితే, ఈ గోధుమలను ఇండియా నుంచి పాక్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్‌కు చేరవేయాల్సి ఉంది. గోధుమలతో పాటుగా మెడిసిన్‌ను కూడా సరఫరా చేసుందుకు ఇండియా ముందుకు వచ్చింది. మానవతా దృక్పథంతో అనుమతులు ఇస్తున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈరోజు తెలియజేశారు. దీంతో సుమారు 500 లారీలు ఇండియా నుంచి ఆఫ్ఘన్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం అయింది.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ 52వ బర్త్‌డే.. మోడీ, రాహుల్‌గాంధీ, స్టాలిన్ విషెస్
-
Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్‌కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
-
JD Vance: స్విట్జర్లాండ్‌లో జేడీ వాన్స్‌కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
-
Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!