ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలోకి మరో మొబైల్ కంపెనీ… 2024 లక్ష్యంగా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. టూవీలర్స్‌తో పాటుగా, కార్ల తయారీ వినియోగం, ఉత్పత్తి పెరుగుతున్నది. ఈ రంగంలోకి వాహనాల తయారీ సంస్థలతో పాటుగా ప్రముఖ మొబైల్ కంపెనీలు కూడా ప్రవేశిస్తున్నాయి. యాపిల్, గూగుల్, హువావే, షావోమీ మొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి.
Read: ఐపీఓకి మరో కంపెనీ ధరఖాస్తు… రూ.900 కోట్లు సమీకరణే లక్ష్యం…
Also Read
కాగా, ఇప్పుడు ఒప్పో మొబైల్ కంపెనీకూడా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు సిద్ధం అయింది. 2024 ను లక్ష్యంగా చేసుకొని ఒప్పో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ వాహనాలను తయారు చేసేందుకు సిద్దమవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
- Tags
- Cars
- EV
- Mobile Company
- Oppo
తాజావార్తలు
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!