AdiPurush: శ్రీరామనవమి కానుక.. సీతారాముల కొత్త పోస్టర్.. ఆదిపురుష్ రిలీజ్ ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ రాముడి పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్. సీతగా కృతి సనన్ నటించిన నుండి కొత్త పోస్టర్ వచ్చింది. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ఆది పురుష్ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను మూవీ టీం విడుదల చేసింది. పోస్టర్‌ను గమనిస్తే ఇందులో శ్రీరాముడుగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావయుడి పాత్రలో నటిస్తున్నారు. అయితే, తాజాగి విడుదల చేసినపోస్టర్‌లో సైఫ్ ను చూపించలేదు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రామాయణం ఆధారంగా ఆదిపురుష్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 16న విడుదల కానుంది.
Also Read:Karnataka polls: గిరిజన వర్గాలపై ఈసీ దృష్టి.. ‘జాతి పోలింగ్ కేంద్రాలు’ ఏర్పాటు
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
గతేడాది విడుదలైన ఆదిపురుష టీజర్, వీఎఫ్‌ఎక్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. డైరెక్టర్ ఓం రౌత్ మోషన్ క్యాపచర్ టెక్నాలజీ ఔట్‌పుట్‌పై ప్రేక్షకులు, ఫ్యాన్స్ సైతం పెదవి విరిచారు. దీంతో రిలీజ్ డేట్‌ను మార్చారు. మోషన్ క్యాపచర్ టెక్నాలజీని రీ వర్క్ చేస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ ఏడాది జూన్ 16న మూవీని రిలీజ్ చేయాలని మూవీ టీం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన మూవీ పోస్టర్ లో రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.
Also Read:Lovers Killed : ప్రియుడితో పారిపోయేందుకు ప్లాన్.. తనలా ఉన్న మరో అమ్మాయి మర్డర్
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెట్రోఫైల్స్‌కు చెందిన భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ , రాజేష్ నాయర్ నిర్మించారు. ప్రభాస్ గత చిత్రం సాహో అనుకుంత స్థాయిలో హిట్ కాలేదు. దీంతో ఈ మూవీపై యంగ్ రెబల్ స్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?