బ్రేకింగ్ : మహారాష్ట్రలో కొత్తగా 7గురికి ఒమిక్రాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలను మరోసారి భయాందోళనకు గురి చేస్తోంది. డెల్లా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అయితే ఈ డేంజరస్ వైరస్ భారత్‌లోకి కూడా ఎంటరైంది. అయితే నిన్నటి వరకు కర్ణాటకలో 2, గుజరాత్లో 1, మహారాష్ట్రలో 1, ఢిల్లీలో 1 చొప్పున మొత్తం దేశవ్యాప్తంగా 5 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలో మరో 7గురుకి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు.
దీంతో ఒక్కసారిగా మహారాష్ట్రలో కలకలం రేగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 12కు చేరింది. ఒమిక్రాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒమిక్రాన్‌పై పోరాటానికి అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కలిసి నడవాలని ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు సూచనలు చేశాయి. అయితే ఒమిక్రాన్‌పై అవగాహన పెంచుకుని కరోనా నిబంధనలు పాటించి భారత్‌లో థర్డ్‌వేవ్ రాకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాల్సిందే. లేకుంటే ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన ప్రభుత్వాలు మరింత నష్టపోక తప్పదు.
Also Read
- PM Modi: మోడీకి అరుదైన ఘనత.. యుద్ధ విమానాలతో ఇండోనేషియా ఘన స్వాగతం
- IMD Rain Alert: ఈ రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Mumbai: ముంబై, పూణె జలదిగ్బంధం.. వర్ష బీభత్సానికి 13 మంది మృతి
- Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్న ముగ్గురు కుమారులు.. మొజ్తబా గైర్హాజరుకు కారణమేంటి?
తాజావార్తలు
-
CM Yogi Adityanath: భారత ఆత్మకు శ్రీరాముడే మూలం..
-
Vastu Tips: ఇంట్లో కుబేర స్థానం ఏది? లాకర్‌ను ఏ దిశలో ఉంచితే ధనయోగం కలుగుతుంది.?
-
PM Modi: మోడీకి అరుదైన ఘనత.. యుద్ధ విమానాలతో ఇండోనేషియా ఘన స్వాగతం
-
Jr NTR: థియేటర్లలో గూస్బంప్స్ గ్యారెంటీ.. అఖిల్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్! ఎలాగో తెలుసా?
-
Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్‌లపై పొంగులేటి ఫైర్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!