అఫీషియల్ : ప్రశాంత్ నీల్ తో ‘ఎన్టీఆర్31’
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందనే వార్తలు గత కొంతకాలంగా షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఎప్పుడు స్పష్టత వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా ఎన్టీఆర్ చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లోనే “ఎన్టీఆర్31” గురించి కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. “ఎన్టీఆర్31” ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కరోనా బారిన పడి, క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే.
https://twitter.com/prashanth_neel/status/1395274100080218115?s=08
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
తాజావార్తలు
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?