11 సెప్టెంబర్ 2021 శనివారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాటపడే అవకాశం ఉంది.. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం.. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పేలా లేవు.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు భాగస్వామిక చర్చల్లో చేసే ప్రతిపాదనలకు గుర్తింపు, ఆమోదం లభిస్తాయి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం ఉత్తమం.
Also Read
- Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్‌జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తి నివ్వజాలవు. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. రాజకీయ నాయకులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. స్త్రీలకు అయినవారి ఆదరణ సహాయం లభిస్తాయి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి ఉంటుంది.. కార్యసాధనలో పట్టుదల, ఓర్పు చాలా ముఖ్యమని గమనించండి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల జయం చేకూరుతోంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం ఒకందుకు మంచిదే.
సింహం : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా.. మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేపడుతారు. బిల్డర్లకు చికాకులు తప్పవు. దైనందిన కార్యక్రమాలలో మార్పులుండవు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని కోళ్ల మత్స్యు గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన అధికమవుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు అనుకూలం. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదావేయవలసి వస్తుంది.
తుల : ఈ రోజు ఈ రాశిలోని విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. స్త్రీలు అపోహల వల్ల మాటపడక తప్పదు. బ్యాటింగ్ ఫైనాన్స్, చిట్స్ ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపానికి గురుకావాల్సిన పరిస్థితి రావొచ్చు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో మెళకువ వహించండి.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. మీ సన్నిహితుల వైఖరి వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి.
మకరం : ఈ రోజు ఈ రాశివారికి ఎప్పటి నుంచో వాయిదాపడుతున్న సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. ఉత్తర ప్రత్యుత్తరాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. రుణయత్నం వాయిదాపడతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ అవసరం. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం.
మీనం : ఈ రోజు ఈ రాశివారికి దైవ, పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది. రవాణా రంగాల వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధికి చేయాలనే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!