మేషం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాటపడే అవకాశం ఉంది.. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం.. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు భాగస్వామిక చర్చల్లో చేసే ప్రతిపాదనలకు గుర్తింపు, ఆమోదం లభిస్తాయి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఒక స్థిరాస్తి…