ఆనందయ్య అరెస్ట్..! క్లారిటీ ఇచ్చిన ఎస్పీ, ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్‌కు ఆయుర్వేద మందు తయారు చేస్తూ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయారు ఆనందయ్య.. ఆయన తయారు చేస్తూ.. కరోనా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులోని శాస్త్రీయతను తేల్చేపనిలో పడిపోయారు అధికారులు.. ఇదే సమయంలో.. ఆనందయ్యను అరెస్ట్ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కృష్ణపట్నంలో ఆనందయ్యను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. అయితే దీనిపై స్పందించిన నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్.. వివరణ ఇస్తూ.. ఆనందయ్యను అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయనకు అదనపు భద్రత కల్పించామని వెల్లడించారు.. మరోవైపు.. ఈ ప్రచారంపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు.. కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న బొణిగి ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవం, కేవలం వదంతులు మాత్రమే, దయచేసి ఎవ్వరూ ఇటువంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!