నాసా సరికొత్త ప్రయోగం: గ్రహశకలాలను ఢీకొట్టేందుకు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాసా ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నది. ఈనెల 23 వ తేదీన అంతరిక్షలంలోకి ఓ వ్యోమనౌకను ప్రయోగించబోతున్నది. ఈ వ్యోమనౌక విశ్వంలో ప్రయాణించే గ్రహశకలాన్ని ఢీకొడుతుంది. డిమోర్ఫాస్, డిడైమోస్ అనే గ్రహశకలాలను ఢీకొట్టేందుకు ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. ఈ గ్రహశకలాలు భూమికి కోటి పదిలక్షల మైళ్ల దూరంలో ఉన్నాయి. దీనిని చేరుకోవడానికి వ్యోమనౌకకు సవంత్సరం సమయం పడుతుంది. భవిష్యత్తులో ఈ గ్రహశకలాల నుంచి భూమికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Read: వండర్: అమెరికాలోని ఈ గ్రామానికి టెక్నాలజీ గురించే తెలియదట… అక్కడికి వెళ్లాలంటే…
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
అందుకనే ఈ ప్రయోగాన్ని చేపట్టబోతున్నారు. స్పేస్ క్రాప్ట్ స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. 780 మీటర్ల చుట్టుకొలత ఉండే గ్రహశకలాలను భూమికి ప్రమాదకరమైన గ్రహశకలాలుగా భావిస్తారు. అయితే, డిమోర్ఫాస్ 380 మీటర్ల చుట్టుకొతతో ఉండటం విశేషం. నాసా ప్రయోగిస్తున్న ఈ వ్యోమనౌక ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో భూమికి ప్రమాదకరంగా మారే గ్రహశకలాలను వ్యోమనౌకద్వారా ఢీకొట్టి వాటిని నిర్వీర్యం చేయవచ్చు.
- Tags
- Asteroid
- Destroy
- nasa
- Spacecraft
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!