2021లో పాపులరైన హ్యాష్‌ట్యాగ్స్ ఇవే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా విషయాలు పాపులర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్‌ను జోడించడం వలన తెలియని విషయాలు, కొత్త కొత్త విషయాలు ఈజీగా పాపులర్ అవుతున్నాయి. ట్విట్టర్లో ఏదైనా ఒక విషయం పాపులర్ కావాలి అంటే ఎవరైనా ఒక సెలబ్రిటీ మనం చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేయాలి. అలా రీట్వీట్ చేయడం వలన ఆ ట్వీట్ పాపులర్ అవుతుంది. విషయం అందికి తెలియాలి అంటే తప్పనిసరిగా హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. 2021లో అత్యంత పాపులరైన హ్యాష్ ట్యాగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. #Covid19 #FarmersProtest #TeamIndia #Tokyo2020 #IPL2021 #IndVEng #Diwali #Master #Bitcoin #PermissionToDance హ్యాష్‌ట్యాగ్‌లు 2021లో టాప్ 10 గా నిలిచాయి.
Read: LIVE: బాలయ్య ‘అఖండ’ సక్సెస్ మీట్
Also Read
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
- Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
2021లో అస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ డోనేషన్ కోసం చేసిన ట్వీట్ మోస్ట్ పాపులర్ ట్వీట్‌గా నిలవగా, క్రికెటర్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ గురించి చేసిన ట్వీట్ కు ఎక్కువ లైక్స్ వచ్చాయి. ఇక ప్రధాని మోడీ వ్యాక్సిన్ తీసుకుంటూ చేసిన ట్వీట్‌కు మోస్ట్ రీట్వీటెడ్ గా నిలిచింది. అలానే రతన్ టాటా ఎయిర్ ఇండియా ట్వీట్, తమిళ్ హీరో విజయ్ బీస్ట్ సినిమా ట్వీట్ లు టాప్ 10 ట్వీట్ల జాబితాలో నిలిచాయి.
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!