సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా విషయాలు పాపులర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్‌ను జోడించడం వలన తెలియని విషయాలు, కొత్త కొత్త విషయాలు ఈజీగా పాపులర్ అవుతున్నాయి. ట్విట్టర్‌లో ఏదైనా ఒక విషయం పాపులర్ కావాలి అంటే ఎవరైనా ఒక సెలబ్రిటీ మనం చేసిన ట్వీట్‌ను �