అన్ని సంస్థలు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది చెందదు: బుగ్గన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించిందని మంత్రి బుగ్గన అన్నారు. అమరావతి ప్రాంతం సారవంతమైన, ఖరీదైన భూమి అని, దాన్ని వృధా చేయవద్దని కమిటీ స్పష్టంగా చెప్పిందని అన్నారు. బీహెచ్ఈఎల్ వంటి పెద్ద సంస్థలు వస్తే ప్రవేట్ సంస్థలు వస్తాయని, ఏ రాష్ట్రమైనా వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చాయని అన్నారు.
Read: అభివృద్ధి వికేంద్రీకరణ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా…
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
ఒకేచోట అన్నిసంస్థలు పెడితే ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందదని బుగ్గన అన్నారు. అన్నిప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందానలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అని, గత ప్రభుత్వం ముంబై కంటే గొప్ప నగరం నిర్మిస్తామని గొప్పలకు పోయిందని అన్నారు. భవిష్యత్ పై ఆలోచన లేకుండా ఊహాజనితంగా రాజధానిని నిర్ణయించారని బుగ్గన పేర్కొన్నారు.
- Tags
- Amarati
- Andhra Pradesh
- buggana
- CRDA
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!