డేవిడ్ వార్నర్‌పై హీరో మహేష్ బాబు ప్రశంసల జల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలుపులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్ర వహించాడు. 38 బంతుల్లో 53 పరుగులు చేసి ఆస్ట్రేలియాను గెలుపు వైపు తీసుకువెళ్లాడు. దీంతో డేవిడ్ వార్నర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ హీరో మహేష్‌బాబు కూడా ఉన్నాడు. నిజానికి వార్నర్‌పై ఈ ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేవు. ఎందుకంటే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లో అతడు రాణించలేదు. దీంతో సన్‌రైజర్స్ ఏకంగా జట్టు నుంచే వార్నర్‌ను తప్పించింది. ఈ పేలవ ప్రదర్శన వార్నర్‌లో మార్పు తెచ్చింది. ఇదే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ప్లస్ పాయింట్‌గా మారింది.
Read Also: పోటీ నుండి తప్పుకున్న ‘గంగూబాయి’
Also Read
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
- Pete Hegseth: ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
‘టీ20 ప్రపంచకప్ ఛాంపియన్లుగా నిలిచినందుకు ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు… మిత్రమా డేవిడ్ వార్నర్ ఏమని చెప్పాలి నీ గురించి? నిజంగా నువ్వు లెజెండ్’ అంటూ హీరో మహేష్ బాబు కొనియాడాడు. టీ20 ప్రపంచకప్‌ను గెలవడం కోసం ఆస్ట్రేలియా జట్టుది ఎంతటి ఉక్కు సంకల్పమో అభిమానుల కళ్లకు కట్టినట్లు కనిపించిందన్నారు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్‌గా వార్నర్ నిలిచాడు. వార్నర్ ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడి 289 పరుగులు చేశాడు. కాగా వచ్చే ఐపీఎల్ సీజన్లో కొత్త ఫ్రాంచైజీకి వార్నర్ ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
The Aussie grit was on full display in Dubai… Congrats team Australia!! T20 champions of 2021 👏👏👏 @davidwarner31 what can I say! Mate… you’re a legend 👏👏👏 pic.twitter.com/bAiJjgFtBN
— Mahesh Babu (@urstrulyMahesh) November 15, 2021
తాజావార్తలు
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
-
Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
-
UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
-
IPL 2026 Final: ఆర్సీబీ vs జీటీ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఫైనల్‌కు డిసైడ్ చేసే మూడు ప్లేయర్స్ బ్యాటిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..