Mahesh Babu: జిమ్ లో కష్టపడుతున్న మహేష్ బాబు..ఆ బైసెప్స్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజ్ పెరిగే కొద్ది స్లిమ్ అండ్ ఫిట్ గా తయారైవుతూ.. మరింత యంగ్ గా మారుతున్నారు.. మహేష్ బాబు అందం వెనుక తల్లిదండ్రులు ఇందిరా దేవి, కృష్ణ నుంచి వచ్చిన జీన్స్తో పాటు ఆయన కష్టం కూడా ఉంది. మహేష్ బాబు డైట్ పక్కాగా ఫాలో అవుతారు. తిండి విషయంలో ఆయనకు చాలా లిమిట్స్ ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం… జిమ్ మరియు వర్కవుట్స్ ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేస్తాడు.. అంత కష్ట పడుతున్నాడు కాబట్టే యంగ్ గా కనిపిస్తున్నాడు.. ఆ అందంతో ఏజ్ ను దాచేస్తున్నాడు.. తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది..
మహేష్ బాబు ఆర్మ్స్ ఎక్స్ర్సైజ్స్ చేస్తున్నారు. ఆయన పోస్ట్ చేస్తే ఫోటోను బైసెప్స్ బాగా కనపడుతున్నాయి. బహుశా… ‘గుంటూరు కారం’ ఫైట్స్ కోసం ఆయన కష్టపడుతున్నారేమో అంటూ సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. ఆ ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. గురువారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి అంతా సిద్ధం అయ్యింది. ఆ తర్వాత రోజు శుక్రవారం నుంచి మహేష్ బాబు కూడా షూటింగులో జాయిన్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. గుంటూరు కారం లో మహేష్ సరసన యువ కథానాయికలు శ్రీ లీల, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. సూపర్ స్టార్ సినిమా వాళ్ళిద్దరికీ తొలిసారి అవకాశం వచ్చింది. ఆ కారణంతో ఇద్దరూ ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మారింది ఏమైనా ఉందంటే… అది ‘గుంటూరు కారం’ విడుదల తేదీ.. ప్రస్తుతం ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది..
తాజావార్తలు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!