Lal Salaam : రజినీకాంత్ ‘లాల్ సలామ్’ టీజర్ ను చూశారా.. వారిద్దరి మధ్య గొడవలతో..
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. తాజాగా రజినీ నటిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు..
రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లాల్ సలామ్’… ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ లు హీరోలుగా నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.. ఇక ఈ చిత్రంలో రజినీ ముస్లిం నాయకుడు ‘మొయ్దీన్ భాయ్’గా కనిపించనున్నాడు. నటి జీవిత రాజశేఖర్ కూడా ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు…
Also Read
- Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
- Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
- Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
- Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్ని సినిమా పై భారీగా అంచనాలను పెంచేశాయి.. కాగా, తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ చూస్తుంటే.. సినిమా హిందు, ముస్లిం గొడవల మధ్య తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఒక ఊళ్ళో జరిగే హిందూ ముస్లిం గొడవలు, ఓ ముస్లిం నాయకుడిగా రజినీకాంత్ ఈ గొడవలపై ఎలా స్పందించాడు అనేది కథగా ఉండబోతుంది. ప్రస్తుతం ‘లాల్ సలామ్’ టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది..
తాజావార్తలు
-
Tamil Producers: మే 2వ తేదీన తమిళ్ నిర్మాతల ‘టోకెన్ స్ట్రైక్’
-
Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
-
Oscars 2027 Rule Changes: ఆస్కార్ చరిత్రలోనే అతిపెద్ద మార్పులు.. భారతీయ సినిమాలకు ఇక పండగే!
-
Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
-
Akhil-Lenin: అదే పెద్ద ప్లస్ పాయింట్.. ఇక ‘లెనిన్’కు తిరుగులేదు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!