కృష్ణపట్నంలో ఆందోళన… ఆనందయ్య ఆచూకీ చెప్పాలని ప్రజల డిమాండ్…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనందయ్య మెడిసిన్‌కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. పది రోజుల క్రితం వరకు ఆనందయ్య మెడిసిన్‌ను అనేకమందికి ఉచితంగా సరఫరా చేశారు. అయితే, శాస్త్రీయత అంశంపై ప్రస్తుతం సీసీఆర్ఏఎస్ పరిశోధనలు చేస్తున్నది. గత కొన్ని రోజులుగా ఆనందయ్య కనిపించడం లేదని, ఆయన ఆచూకీ చెప్పానలి, ఆనందయ్యను వదిలిపెట్టాలని కృష్ణపట్నం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా ఆనందయ్య ఆచూకి లేదని గ్రామస్తులు ఆంధోళన చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య ఉన్నారనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆనందయ్యను వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆనందయ్య తన మెడిసిన్ పై ఇప్పటికే హైకోర్టులో పిల్ ను దాఖలు చేసిన సంగతి తెలసిందే. ఈ కేసు సోమవారంకు హైకోర్టు వాయిదా వేసింది.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!