రైతులు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు -కోమటిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన వరిదీక్షకు దిగింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఇందిరాపార్క్ దీక్షలో సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. సీఎం కేసీఆర్‌ని అడ్డుకోవాలన్నారు. టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. పదవుల గురించి తాను పనిచేయడం లేదన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ, రేపు ధర్నాచౌక్‌లో ‘వరి దీక్ష’ చేపట్టింది.
ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా దాదాపు కలిసి వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలయికతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయ్యింది. రైతుల కోసం అంతా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. రైతులు, అంతా కలిస్తేనే మేమంతా వున్నాం. ఎంపీలుగా గెలిచామంటే అది ప్రజల చలవే. రైతులు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!