లైంగికదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పిన మాజీ స్పీకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కొన్ని సందర్భాల్లో నోరు జారీ.. తమ తప్పును గ్రహించి క్షమాపణలు కోరిన సందర్భాలు చాలానే ఉంటాయి.. తాజాగా, కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్‌కు ఈ పరిస్థితి ఎదురైంది.. బుధవారం కర్ణాటక అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ.. అయితే, దానికి స్పీకర్ అనుమతించలేదు.. ఈ సమయంలో స్పీకర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ సభ్యుడు, మాజీ స్పీకర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఒక సామేతను చెప్పుకొచ్చారు.. ‘ఒక సామెత ఉంది.. లైంగికదాడి అనివార్యమైనప్పుడు, పడుకొని ఎంజాయ్ చేయాలి.. మీరు ఉన్న స్థితి కూడా సరిగ్గా అదే.. అంటూ కామెంట్ చేశారు రమేష్ కుమార్..
Read Also: పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. కేసీఆర్ ప్రకటన
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
అయితే, ఆయన కామెంట్లపై సభలోని ఏ ఒక్కరూ అభ్యంతరం తెలపలేదు.. కనీసం స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి కూడా ఆ వ్యాఖ్యలను ఖండించకుండా పగలబడి నవ్వారు.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. ఇక, రమేష్ కుమార్ వ్యాఖ్యలపై తర్వాత దుమారమే రేగింది.. దీంతో.. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారం స్పందిచిన రమేష్ కుమార్.. ‘రేప్‌పై తాను చేసిన వ్యాఖ్యలు నిర్లక్ష్యపూరిత, అసంబద్ధమైనవి.. చాలా హేయమైన ఆ నేరం గురించి తానేమీ నవ్వులాటగా మాట్లాడలేదు.. అనాలోచితంగా వ్యాఖ్యలు చేశా.. ఇక నుంచి తాను జాగ్రత్తగా మాట్లాడుతా అంటూ ట్వీట్ చేశారు రమేష్ కుమార్.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!