వెహికల్ ఫ్యాన్సీ నంబర్ల కోసం వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, సినీసెలబ్రిటీలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో అందరికి తెలిసిందే.. ఇక ఫ్యాన్సీ నంబర్ 9999 ఎవర్ గ్రీన్ గా నిలుస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ప్యాన్సీ నెంబర్లకు వేలం పాట నిర్వహించారు. TS 09 FS 9999 నంబరును సినీనటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. ఈ నెంబర్ కోసం ఎన్టీఆర్ 17 లక్షల భారీ వేలం పలికారు. ఇక ఎన్టీఆర్ కు ఈ నెంబర్…