అందుబాటులోకి ఎగిరే బైక్‌లు… కొనాలంటే…
రోజు రోజుకు నగరాల్లో ట్రాఫిక్ పెరిగిపోతున్నది. పెట్రోట్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో విద్యుత్ తో నడిచే కార్లు, బైకుల వినియోగం పెరిగింది. ట్రాఫిక్ సమస్యల కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇక జపాన్‌లో లోకల్ రైళ్లలో ప్రయాణం చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు జపాన్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఏఎల్ఐ టెక్నాలజీస్ ఎగిరే బైక్‌లను తయారు చేసింది. ఈ బైక్ విలువ 77.7 మిలియన్ యెన్‌లుగా నిర్ణయించింది. అంటే సుమారు మన కరెన్సీలో రూ.5.09 కోట్లు. ఈ బైక్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాల్లో 40 నిమిషాలపాటు ప్రయాణం చేస్తుంది. నాలుగు విద్యుత్ బ్యాటరీల సహాయంతో ఈ బైక్ ప్రయాణం చేస్తుంది.
Read: శాస్త్రవేత్తల ఆందోళన: మూడు దశాబ్దాలుగా అదే పరిస్థితి… ఇలానే కొనసాగితే…
Also Read
- Tags
- Bikes
- Flying Bikes
- Japan
- Startup
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!