Indian 2 : ‘ఇండియన్ 2’ నుంచి రేపే బిగ్ అప్డేట్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ కు పండగే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలక్షణ నటుడు, లోకానాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఇండియన్ 2’.. 1996లో ‘భారతీయుడు’ చిత్రం ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈ కాంబోలో ఇప్పుడు సీక్వెల్ తో రాబోతోంది..చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా రావడం తో సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.. ఎప్పుడూ షూటింగ్ మొదలైనా కూడా కొన్ని కారణాలు వల్ల సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది.. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ నుంచి చిన్న చిన్న అప్డేట్స్ మాత్రమే అందాయి.
స్పెషల్ పోస్టర్స్ తోనే సరిపెట్టారు. ఈ మూవీ విషయంలో ఎలాంటి లీక్ లు లేకుండా శంకర్ జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఎప్పుడు అందుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ను ఇవ్వనున్నారు..రేపు ఉదయం 11 గంటలకు అప్డేట్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. దీంతో రేపు కీలకమైన ప్రకటన చేయబోతున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో రేపు విడుదల తేదీపైనే అప్డేట్ రానుందని ప్రచారం..
Also Read
- Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
ఈ సినిమా విడుదల ఇప్పటికే ఆలస్యం అయినందున కమల్ హాసన్ ఫ్యాన్ నిరాశ చెందుతున్నారు.. సినిమా విడుదల తేదీని లాక్ చేశారేమో అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు..ఈ భారీ కథా చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ గెయింట్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఈ సినిమా తర్వాత శంకర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను విడుదల చెయ్యనున్నట్లు సమాచారం..
Received copy & processing… Stay connected for an update Tomorrow at 11 AM!#Indian2 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @anirudhofficial @dop_ravivarman @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3 pic.twitter.com/Lur0kXOcaL
— Lyca Productions (@LycaProductions) October 28, 2023
తాజావార్తలు
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్‌డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!