ప్రతీకారం తీర్చుకున్న భారత్.. కివీస్‌పై టీ20 సిరీస్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరకుండా తమను అడ్డుకున్న న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మరో టీ20 మిగిలి ఉండగానే 2-0 తేడాతో భారత్ టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. రెండో టీ20లో 154 పరుగుల విజయలక్ష్యంతో దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్ రోహిత్ (55. ఒక ఫోర్, 5 సిక్సులు), కేఎల్ రాహుల్ (65, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేసి విజయాన్ని సులువు చేశారు. అనంతరం సూర్యకుమార్ (1) అవుట్ అయినా వెంకటేష్ అయ్యర్ (12 నాటౌట్). పంత్ (12 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లు సౌథీకే పడ్డాయి.
Read Also: విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన గప్తిల్
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 153/6 స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు గప్తిల్ (31), మిచెల్ (31) వేగంగా ఆడారు. ఆ తర్వాత వచ్చిన చాప్ మన్ (21), ఫిలిప్స్ (34) పర్వాలేదనిపించారు. వారిద్దరూ ఔటయ్యాక భారత్ పుంజుకుంది. స్కోర్ వేగం పెరగకుండా బౌలర్లు కట్టడి చేశారు. చివరి మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ వెళ్లలేదు. హర్షల్ పటేల్ 2 వికెట్లు, భువనేశ్వర్, అశ్విన్, అక్షర్, దీపక్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు