న్యూ ఇయర్ జోష్.. డ్రగ్స్, గంజాయితో గమ్మత్తేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2021 మరికొద్దిగంటల్లో కనుమరుగు కానుంది. అయితే యువత మాత్రం 2021ని సాగనంపుతూ.. 2022కి గ్రాండ్ వెల్కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. కరోనా, ఒమిక్రాన్ ఏమున్నా జాన్తా నై అంటూ వేడుకలకు రెడీ అయిపోతున్నారు. ఆంక్షల బందీఖానా నుంచి వారు బయటపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలలో ఏటా డ్రగ్స్ విచ్చలవిడిగా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి వస్తుంటాయి.
ఈసారి కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ , గంజాయి విక్రయాలు జరుగుతాయని పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా జగద్గిరిగుట్ట పియస్ పరిధి ఆల్విన్ కాలనీ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు అఖిల్ సంజయ్ , పరమేశ్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుండి సుమారు 10 లక్షల విలువగల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
LSD పేపర్స్ 44, 1ఇంటాక్సిక్ బిస్కెట్, 2 ఇంటాక్సిక్ చాక్లెట్ జెల్లి వీడ్, హైబ్రీడ్ గంజాయి 26 గ్రాములు, 3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ తెలిపారు. న్యూఇయర్ వేడుకలకు ఢిల్లీ, గోవా నుండి హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం కోసం నిందితులను కష్టడిలోకి తీసుకుంటామని డీసీపీ తెలిపారు. ఇలాంటి ముఠాలు నగరంలో అనేకం వున్నాయని తెలుస్తోంది. ఎంతమంది దొరుకుతారో.. ఎంతమంది దొరక్కుండా మత్తుని గమ్మత్తుగా యువతకు చేరుస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!