పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితం… అవేంటో తెలుసా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర వందకు పైగా పలుకుతున్నది. వినియోగదారులు ప్రతి మీటర్‌పై వ్యాట్ రూపంలో చెల్లించే డబ్బుతో బంకుల్లో వినియోగాదులకు అనేక సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ బంకుల్లో తప్పనిసరిగా వినియోగదారుల కోసం తప్పనిసరిగా స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి. అదేవిధంగా వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం తప్పని సరిగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ప్రజలు వినియోగించుకోకున్నా తప్పనిసరిగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
Read: “పుష్ప” ఈవెంట్ ఆపేస్తాం… బన్నీ ఫ్యాన్స్ కు వార్నింగ్
Also Read
కొన్ని చోట్ల మాత్రం అసలు మరుగుదొడ్లు అన్నవి కనిపించవు. మనం చెల్లించే రుసుములో 4 నుంచి 8 పైసలు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వాహణకు చెల్లిస్తుండాలి. అంతేకాదు, ఆపదవేళల్లో వినియోగించుకునేందుకు తప్పని సరిగా ఫోన్ సౌకర్యం పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో టైర్లలో ఉచితంగా గాలి నింపాలి. పెట్రోల్ బంకుల్లో గాలినింపే యంత్రాలు ఉన్నప్పటికీ చాలా చోట్ల ఉచితంగా పెట్టడం లేదన్నది వాస్తవం. తప్పని సరిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు, బంకుల్లో తప్పనిసరిగా ఫిర్యాదుల పెట్టె, ప్రథమ చికిత్స కిట్టు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. అలానే పెట్రోల్, డీజిల్ నాణ్యత ప్రమాణాలు తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారునికి ఉంటుంది.
- Tags
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!